News and Entertainment

ఈ రెండు రాశుల వాళ్ళు కలిస్తే చాలా డేంజర్-3

మిథునం-కర్కాటకం: 
ఈ రెండు రాశులు ఏమాత్రం కలిసేవి కావు. మిథున రాశి వాళ్లు చాలా ఫ్రాంక్ గా ఉంటారు .కర్కాటక రాశి వాళ్లు సున్నితంగా ఉంటారు. ఇక రెండు రాశులు కలిస్తే సమస్యలు తప్పవు.