News and Entertainment

ఈ రెండు రాశుల వాళ్ళు కలిస్తే చాలా డేంజర్-4

కర్కాటకం-కుంభం: 
కుంభ రాశి వాళ్లు సమస్యాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్లు సున్నితంగా ఉంటారు. ఇక ఈ రెండు రాశులు కలిస్తే సమస్యలే ఎక్కువగా ఎదురవుతాయి. త్వరగా గొడవలు ఏర్పడుతాయి.