News and Entertainment

సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎంట్రీ జాబ్...-1

గవర్నమెంట్ డాకుమెంట్స్ కావటం వలన సెక్యూరిటీ కోసం ఒక డాక్యుమెంట్ ని ఒక్కరికి ఇవ్వదు, డాక్యుమెంట్ లోని డేటా ని ఇమేజ్ రూపంలో చిన్న snippets గా విడగొట్టి విడివిడిగా వర్క్ చేసే వారికి అందిస్తుంది. మన ఆ snippet లో ఉండే ఇమేజ్ లోని అక్షరాలను టైపు చెయ్యాలి.దీని గురించి ఒక చిన్న వీడియో లింక్ కింద ఉంది చుడండి.

 Digitize Indiaలో ఎలా చేరాలి... బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి మంచి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే, మనకి వచ్చే మనీ అనేది కంప్లీట్ చేసిన డాకుమెంట్స్ మీదే ఆధార పది ఉంటుంది. దీనిలో రిజిస్టర్ అవటానికి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఉండాలి. అలానే, ఆధార్ లింక్ అయి ఉన్న బ్యాంకు డీటైల్స్ అందించాలి. ఈ బ్యాంకు లోకే మనీ వస్తుంది.అలానే ఇంటర్నెట్ సదుపాయం కలిగివుండాలి.దీనికి ఏజ్ లిమిట్ తో పని లేదు.ఎంత వయసు వారయినా ఇంటి దగ్గర నుండి వర్క్ చెయ్యొచ్చు.
ఒక్కో అక్షరానికి 2 పైసలు అందిస్తుంది. మన టైపింగ్ స్కిల్స్ ఫాస్ట్ గా వర్క్ చేసే పనితీరుని బట్టి రెండు నుండి మూడు గంటలకు సగటున 100 రూపాయలు వరకు సంపాదించవచ్చు.రోజు మొత్తం కూర్చుని పని చేస్తే నెలకు సగటున 8000Rs వరకు సంపాదించవచ్చు.
అయితే Digitize India ఎవరికీ ఉపయోగం ?
ఇంటర్నెట్ స్కిల్స్ ఉండి ఇంట్లో కాలిగా ఉండేవారికి. ఇంటి నుండి ఏదయినా చిన్న ఉద్యోగం చేద్దాము అనుకునేవారికి.పార్ట్ టైం మనీ కోసం చూసేవారికి.ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ నుండి అందించే సర్వీస్. ముందు మనీ కట్టవలసిన అవసరం లేదు. ఇదే ఆ సైట్, https://digitizeindia.gov.in/signup మరి ఇంకెందుకు లేటు తొందరగా రిజిస్ట్రర్ అవ్వండి...మనీ సంపాదించండి...