News and Entertainment

నీ ముందు నీ చెల్లి నగ్నంగా ఉంటే ఏం చేస్తావ్.-1

కాండిడేట్: ముద్దు పెట్టుకుంటా..!
ఇంటర్వ్యూయర్: అదేంటి..! అలా అంటున్నావు.
కాండిడేట్: నా ముందుకి అలా సెన్స్ లేకుండా వచ్చింది అంటే తాను ఎంత చిన్నదో అర్ధం అవుతుంది. ఎనిమిది నెలల వయసున్న నా చిట్టి చెల్లి నా ముందు కనిపిస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటా..?
ఇంటర్వ్యూయర్ అలా అడగగానే నీచంగా అడుగుతున్నాడు అని అనుకోలేదు ఆ కాండిడేట్. కొంచెం తెలివిగా ఆన్సర్ చేసాడు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు. అందుకే ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా థింక్ చేయాలి!
సరిగ్గా ఇలాంటి తరహలోనే ఒక విషయం చెబుతాను చూడండి........అమెరికా లో ఒక ఇంట్లో తల్లి ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు...పాపం పెద్దావిడ అయినకారంగా శరీరం బలహీనమై సడెన్ గా చనిపోయింది....ఆమెను పూడ్చి పెట్టడానికి స్మశానానికి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు శవాన్ని తీసుకొని వెళ్ళారు...అక్కడ ఎవ్వరూ లేరు....వీళ్ళిద్దరూ తప్ప.....అకస్మాత్తుగా ఒక అబ్బాయి వచ్చాడు పార తీసుకొని....చూడటానికి అందంగా చాలా బాగున్నాడు....ఒక్క నిమిషం అతన్ని అలానే అలాగే చూసారు ఇద్దరు......పని అయిపోయాక తరిగి వెనక్కి వెళుతున్నారు.....అతడినే చూస్తూ వెళ్ళిపోయారు.........మరుసటి రోజే చెల్లిని చంపేసింది అక్క.........
ఎందుకు అంటారు....ఆలోచించండి...ఒకసారి....సరిగ్గా ఈ ప్రశ్ననే అమెరికా లో ఒక సర్వే లో పెద్ద పెద్ద సైక్రియార్తిస్ట్ లు, మర్డర్లు మానభంగాలు చేసేవారిని అడిగిన ప్రశ్న......ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా....
మొట్టమొదట ఇచ్చిన ఆన్సర్ ఆ చెల్లిని చంపేస్తే మల్లి ఆ స్మశానానికి వెళ్ళొచ్చు కదా అని..ఎ సమాధానం దాదాపు అందరూ ఇలాగే చెప్పారు........కాస్త పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎలా చెబుతారో తెలుసా...వాళ్ళిద్దరూ ఆ అబ్బాయిని ప్రేమించారేమో అందుకే అందుకే ప్రేమించిందన్న కోపం తో చంపేసింది అని చెబుతారు......ఆ దేశం లో అసలు క్రిమినల్ గా ఉండే వాల్లు అలా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు..ఇంత క్రూరంగా ఎలా ఉంటారు అని తెలుసుకోవడం కోసం ఆ పర్తీక్ష పెట్టారు...మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఈ ప్రశ్న అదిగ౯ఇ చూడండి వాళ్ళు ఏం సమాధానం చెబుతారో చూడండి....
అయితే చాలా మందిని ఇంటర్వ్యూల్లో అడిగే కొన్ని కామ‌న్ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానాలు చెప్ప‌డంలో చాలా మంది విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి కామ‌న్ ప్ర‌శ్న‌లు ఏమిటో, వాటికి ఏ జ‌వాబులు చెప్పాలో చూద్దాం..
మీ గురించి చెప్పండి..? ఇంట‌ర్వ్యూ చేసే వారు ఈ ప్ర‌శ్న వేశారంటే… వారి కంపెనీకి మీరు ఏ ప‌ని చేసి పెడ‌తారు? మీలో ఏమేం నైపుణ్యాలు ఉన్నాయి? వాటిని కంపెనీ కోసం ఎలా ఉప‌యోగిస్తారు? అనే అర్థం. అందుక‌నే ఈ ప్ర‌శ్న వేయ‌గానే మీకున్న నైపుణ్యాల‌ను వివరిస్తూనే వాటిని వారి కంపెనీ కోసం ఎలా ఉప‌యోగిస్తారో, మీరు వారి కంపెనీకి ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డ‌తారో చెప్పాలి. దీంతో ఇంట‌ర్వ్యూ చేసే వారు ఇంప్రెస్ అవుతారు.
ఇంత‌కు ముందు చేసిన ఉద్యోగాన్ని ఎందుకు మానేశారు..? ఇది రోటీన్ ప్ర‌శ్నే. కానీ దీనికి కూడా బాగా ఆలోచించే స‌మాధానం చెప్పాలి. మీరు ఉద్యోగం మాని వేసుంటే మంచి అవ‌కాశం కోస‌మ‌ని చెప్పాలి. అదే మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఇంట‌ర్వ్యూకు హాజ‌రైతే కొత్త అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నాననో, ఉన్న‌త ల‌క్ష్యాల‌కు చేరుకోవాల‌ని ఉంద‌నో లేదంటే మీరు సాధించిన విజ‌యాల‌ను, సాధించ‌బోయే విజ‌యాల‌ను చెప్పాల్సి ఉంటుంది.
మీరెంత జీతం ఆశిస్తున్నారు..? ఇంట‌ర్వ్యూల‌లో చాలా మంది ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలంటే త‌డ‌బ‌డుతుంటారు. కానీ అలా కాకుండా ధైర్యంగా మీకు ఎంత కావాలో చెప్పాల్సిందే. అయితే అలాగ‌ని అత్యాశ‌కు పోయి ఆ స్థాయి క‌న్నా ఎక్కువ జీతం అడ‌గ‌కూడ‌దు. అలాగ‌ని త‌క్కువ కూడా అడ‌గ‌వ‌ద్దు. నెగొషియెబుల్ శాల‌రీ అని చెప్పాలి. లేదంటే ఆ పోస్టుకు ఎంత ఇస్తున్నారో ముందుగానే తెలుసుకుని చెప్ప‌డం ఉత్త‌మం.
అదండీ విషయాలు బాగున్నాయి కదూ అయితే మీరు కూడా ఇపటి నుండి కాస్త డిఫరెంట్ గా ఆలోచించి అన్సార్ ఇవ్వండి....ఇంకాస్త తెలివి ఎక్కువగా ఆలోచించండి.....