News and Entertainment

ఈ రెండు రాశుల వాళ్ళు కలిస్తే చాలా డేంజర్-2

వృషభ-కుంభ రాశి: 
ఈ రెండు రాశుల వాళ్లకు చాలా పొగరు, అహంకారం ఉంటుంది. ఒకరినొకరు డామినేట్ చేసుకునే తత్వం ఉంటుంది. వృషభరాశి వాళ్లు ఏ ఒక్క సందర్భంలో కూడా కుంభరాశి వాళ్లను పాజిటివ్ గా చూడలేరు. దీని వల్ల వీళ్లిద్దరూ ఒక్కటైతే...ఎప్పుడూ గొడవలు ఎదురవుతాయి.