News and Entertainment

గరుడపురాణం ప్రకారం -2

1.డబ్బు అప్పు తీసుకోవడం…

ఎంత ఉంటె అంతలో బ్రతకడం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే కాని బందువుల , స్నేహితులు, మరియు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఇవ్వలేకపోతే, ప్రతీ క్షణం టెన్క్షన్ తో బ్రతకాలి. అప్పు చేసిన దగ్గర నుంచి మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు. అవమానాలు,అలజడి మిగిలుతాయి. అందుకని అప్పు చెయ్యవద్దని గరుడపురాణం చెప్పింది

PAGES:
1   2   3   4