News and Entertainment

గూగుల్లో ఈ పదాలు వెతికితే జైలు శిక్ష తప్పదు -1

అవేమిటంటే
4 గ‌ర్ల్స్ ఫింగ‌ర్ పెయింట్, లెమ‌న్ పార్టీ, బ్లూ వాల్ఫ్‌, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్‌, ఎలె గ‌ర్ల్‌, టూబ్ గ‌ర్ల్‌, 2 గ‌ర్ల్స్ ఇన్ వ‌న్ క‌ప్ త‌దిత‌ర ప‌దాలను గూగుల్‌లో వెత‌క‌కూడ‌ద‌ట‌. అలా వెదికినా గూగుల్ ఎలాంటి శోధ‌న‌లు, ఫ‌లితాలు చూప‌ద‌ట‌. అలా సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంత‌కీ వీటి గురించి ఎందుకు వెత‌క కూడదంటే అవి మిక్కిలి అశ్లీల‌మైన ప‌దాల‌ట‌. చ‌దివేందుకు అంత‌గా అశ్లీలంగా లేకున్నా వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నార‌ట‌. అందుకే గూగుల్ స‌ద‌రు కీవర్డ్స్‌ను త‌మ లిస్ట్‌లో నుంచి తీసేసింది.

అయితే ఇవే కాదు, టెర్ర‌రిజానికి చెందిన ప‌దాల‌ను కూడా గూగుల్‌లో వెత‌క‌కూడ‌ద‌ట‌. లేదంటే వాటిని బాగా వెతుకుతూ ఉంటే యూజ‌ర్ల‌పై నిఘా వ్య‌వ‌స్థ ఓ క‌న్నేసి ఉంచి, అవ‌స‌రం వ‌స్తే అలాంటి వారిని అరెస్టు చేస్తుంద‌ట‌. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌. మీరు గ‌న‌క అలాంటి ప‌దాల‌ను వెతుకుతూ ఉంటే ఇక‌పై వాటిని అలా వెద‌క‌డం ఆపేయండి. లేదంటే మీకూ ముప్పు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.