News and Entertainment

ఒక రాత్రికి రశ్మి, అనసూయ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవుతారు


యాంకర్ అనగానే ముందుగా స్పురించే పేరు సుమ కనకాల. తన వాక్ చాతుర్యంతో కొన్ని వేల ఎపిసోడ్ లను, వందల ఆడియో ఫంక్షన్లను హోస్ట్ చేసి మన్నలను అందుకుంది. ఝాన్సీ కూడా ఈ కోవకే చెందినా ఆమెకు సుమకి వచ్చినంత క్రేజ్ రాలేదు. అయితే ఇదంతా నిన్నటి తరం యాంకర్ల మాట. నేటి యాంకర్లకి మాటలతో పనిలేదు. పొట్టి డ్రెస్ లు, ఎత్తు చెప్పులు, సరైన ఒంపులు వుంటే చాలు యాంకర్లు అయిపోవడానికి.

జబర్దస్త్ తో 'అనసూయ' వచ్చిన క్రేజ్ ని చూసి అనేక మంది అసూయ పడ్డారన్నాది వాస్తవం. తన అందచందాలతో ఆంధ్రా టి.వి వీక్షకుల మతిపోగొట్టింది. త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాలో సాంగ్ ఆఫర్ చేసే రేంజ్ కి వెళ్ళింది. అయితే అనుకోకుండా ఆ క్రేజ్ ని వదిలించుకున్న ఈ భామ స్థానాన్ని ఇప్పుడు రేష్మి చేజిక్కించుకుంది. అదే జబర్దస్త్ వేదికపై ఇప్పుడు ఈ భామహొయలు ఒలకబోస్తుంది.

అయితే జబర్దస్త్ షో లో ఒక్కో ఎపిసోడ్ కి వీళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా.. అయితే మీ ప్రశ్న కు సమాధానం ఇక్కడ ఉంది.

Anasuya - 5Lakhs
అనసూయ ఒక్కో ఎపిసోడ్ కి 5లక్షలు తీసుకుంటుంది.
Rashmi - 4.5Lakhs