News and Entertainment

లోకేష్ తో పవిత్ర రొమాన్స్ వీడియోస్ నెట్‌లో హల్‌చల్

loading...


ప‌విత్ర లోకేష్‌.. ఈమె పేరు కంటే, ప్ర‌స్తుతం ఈమె ఫేస్‌కే మంచి పాపులారిటీ ఉంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో త‌ల్లి క్యారెక్ట‌ర్‌గా చేసిన ఈ సీనియ‌ర్ హీరోయిన్ ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా, త‌ల్లి, అత్త వంటి స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతుంది. అయితే ఇంత‌టి పేరు తెచ్చుకోవ‌టం చూసి నొచ్చుకున్న కొంద‌రు ఆమెకు సంబందించిన పాత బాగోతాలు బ‌య‌ట‌కు తీయ‌టం మొద‌లుపెట్టారు.
 
ప్ర‌స్తుతం అమ్మ‌గా, అత్త‌గా చాలా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తున్న ఈ హాట్ ఆంటీ, గ‌తంలో కుర్ర‌కారుకు హీట్ పెంచిన హాట్ బ్యూటీ అంటే న‌మ్ముతారా.. అవునండి.. ఇది నిజం. అప్ప‌ట్లోనే హాఫ్ న్యూడ్ సీన్స్‌, బికినీ డ్రెస్సుల‌తో కుర్ర‌కారుకు పిచ్చెకిచ్చిన ఈ హాట్ ఆంటీకి సంబందించిన కొన్ని వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌టం విశేషం. ఇన్ని రోజులు ఈ వీడియోలు ఎక్క‌డ ఉన్నాయో తెలియ‌దు కానీ, ప్ర‌స్తుతం ఈ వీడియోలు యూట్యూబ్ ఛానల్స్‌లో తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తున్నాయి.





Also Read: